Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ పేడాడ రమణికుమారి గారిని అదుపులోకి తీసుకున్న పీఎం పాలెం పోలీసులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 01, 2026 12:58 PM విశాఖపట్నంGeneral
వైసీపీ పేడాడ రమణికుమారి గారిని అదుపులోకి తీసుకున్న పీఎం పాలెం పోలీసులు - Udayam
విశాఖలోని మారికవలస గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని తరలింపు వ్యవహారంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. స్కూల్ తరలింపును వ్యతిరేకిస్తున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వైసీపీ మహిళ మండలి అధ్యక్షురాలు పెడాడ రమణి తో సహా సీనియర్ నాయకులుని పోలీసులు అదుపులోకి తీసుకున్న పీఎంపాలెం పోలీసులు

Comments

G
Loading comments...