Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ పాలనపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీవ్ర ఆగ్రహం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 24, 2026 1:14 PM గుంటూరుGeneral
వైసీపీ పాలనపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీవ్ర ఆగ్రహం - Udayam
గత వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని, రాష్ట్రాన్ని ఆ పార్టీ నాయకులు సిండికేట్‌లా మార్చేశారని గుంటూరు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆరోపించారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. అక్రమాలకు పాల్పడిన నాగేశ్వరరావు లాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటే, వైసీపీ నాయకులు రంగులు పులుముకుంటూ తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...