వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాం మండల YCP అధ్యక్షుడిగా కుచ్చర్లపాటి శివరామకృష్ణ ప్రసాద్‌ను పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారు.
ఈ మేరకు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. ఈ సందర్భంగా శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, మండల నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

