Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ కి భారీ షాక్ ... ఎమ్మెల్యే సమక్షంలో TDP లో చేరికలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 1:10 PM విజయనగరంGeneral
వైసీపీ కి భారీ షాక్ ... ఎమ్మెల్యే సమక్షంలో TDP లో చేరికలు - Udayam
విజయనగరం జిల్లాలో YCP కి భారీ షాక్ తగిలినట్లైంది. శనివారం బాడంగి మండలం హరిజన పాల్తేరుకు చెందిన 50 కుటుంబాలు బొబ్బిలి MLA బేబీ నాయన సమక్షంలో YCP ని వీడి TDP తీర్థం పుచ్చుకున్నాయి. బొబ్బిలి కోటలో MLA ను కలసి వారి TDP లో చేరారు. అనంతరం మాట్లాడుతూ TDP చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి పని చేయాలని MLA పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...