Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:40 PM పల్నాడు General
వైసీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులు - Udayam
పిడుగురాళ్లలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులను మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. వైసీపీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో పిడుగురాళ్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...