వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్ర విధ్వంసానికి గురైందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
5 డిప్యూటీ సీఎంలను నియమించి మంత్రులను డమ్మీలుగా మార్చారని విమర్శించారు. ఎన్టీఆర్, చంద్రబాబు బలహీనవర్గాలకు గుర్తింపు తెచ్చారని తెలిపారు. జగన్ రాసిన స్క్రిప్ట్‌ను వైసీపీ నేతలు చదువుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కొందరు వ్యక్తులకు అప్పగించారని విమర్శలు గుప్పించారు.
Comments
Loading comments...

