వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ముప్పు ఉందని మిడ్జిల్ పీహెచ్‌సీ వైద్యాధికారి డా.మీర్జా ముక్తాబ బైగ్ హెచ్చరించారు. నీరు నిల్వ లేకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
జ్వరం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
Comments
Loading comments...

