వార్తలకు తిరిగి వెళ్లండి

వైరాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూ జెండా ఎగురవేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

