వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ అర్ధరాత్రి నుంచి ఎయిర్పోర్ట్ సేవలు రద్దు కానున్నాయి. 10.45PMకి లాస్ట్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్లనుంది. ఎయిర్పోర్ట్ భోగాపురం తరలించడం వల్ల, అక్కడి వస్తువులను సిబ్బంది తరలిస్తున్నారు.
ఇన్నాళ్లుగా అక్కడ పనిచేసిన కార్మికులు తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. విశాఖలో ఇండియన్ ఎయిర్ఫోర్స్, పోలీసు విమానాలు, గవర్నమెంట్ గెస్టుల ఫ్లైట్లు కమర్షియల్ కార్య కలాపాలు మాత్రమే కొనసాగనున్నాయి.
Comments
Loading comments...

