Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైజాగ్ చేపల రేవు ప్రాంతంలో దారుణ హత్య

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 07, 2026 11:41 AM విశాఖపట్నంGeneral
వైజాగ్ చేపల రేవు ప్రాంతంలో దారుణ హత్య - Udayam
విశాఖ కోస్టల్ బ్యాటరీ ఎదురుగా సాగర తీరంలో మైలపల్లి చంటి అనే వ్యక్తి హత్య, తలపై గాయం.. మెడకు తాడు బిగించి హత్య చేసిన దుండగులు, సాగరతీరంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు, సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు, నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లో వివరాల సెకరిస్తున్న పోలీసులు.

Comments

G
Loading comments...