వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ మండలం ఎద్దుపెంట గ్రామ మాజీ సర్పంచ్ సిద్ధార్థ స్కూల్ కృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
గౌరవ డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.
Comments
Loading comments...

