Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ

Follow Udayam on Google
Harika Sep 30, 2026 3:49 PM జాతీయంవినోదం
జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ - Udayam
జానీ మాస్టర్‌కు దేశంలోని సినీ, టీవీ రంగాల ఫెడరేషన్లన్నీ సహాయ నిరాకరణ చేస్తున్నట్లు ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ కాన్ఫెడరేషన్‌ ప్రకటించింది. ఫెడరేషన్‌ నిర్ణయాలను స్వార్థ ప్రయోజనాల కోసం, కక్షపూరితంగా వ్యవహరించారని పేర్కొంది. అన్ని ఫెడరేషన్‌ నాయకులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాన్ఫెడరేషన్‌ తెలిపింది. షేక్‌ జానీ భాషాకు తొలుత ముంబై ఫెడరేషన్‌ నాన్‌ కో-ఆపరేషన్‌ ప్రకటించిందని పేర్కొంది.

Comments

G
Loading comments...