Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆటోలో ‘ధర్మన్‌’ షూటింగ్‌కు రజినీ

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 6:19 PM జాతీయంవినోదం
ఆటోలో ‘ధర్మన్‌’ షూటింగ్‌కు రజినీ - Udayam
రజనీకాంత్‌ ‘ధర్మన్‌’ సినిమా షూటింగ్‌కు ఆటోలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. మైసూర్‌లో జరుగుతున్న చిత్రీకరణకు ఆటోలో చేరుకున్న ఆయన.. అభిమానులకు అభివాదం చేస్తూ సెట్స్‌లోకి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీ వైద్యుడిగా కనిపించనున్నారు.సిమ్రాన్‌,రాశీఖన్నా,యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Comments

G
Loading comments...