Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాఫీ విత్‌ కరణ్ కు ఎండ్‌కార్డు

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 4:15 PM జాతీయంవినోదం
కాఫీ విత్‌ కరణ్ కు ఎండ్‌కార్డు - Udayam
దాదాపు 22 ఏళ్లుగా కొనసాగుతున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ టాక్‌ షోకు కరణ్‌ జోహార్‌ ముగింపు పలికారు. ఈ విషయాన్ని భావోద్వేగ వీడియో ద్వారా ప్రకటించారు. ఈ షో తన జీవితంలో ఎంతో ముఖ్యమైందని, ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు 8 సీజన్లు, 161 ఎపిసోడ్‌లు పూర్తయ్యాయి. 9వ, చివరి సీజన్‌ అక్టోబర్‌ 14 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

Comments

G
Loading comments...