వార్తలకు తిరిగి వెళ్లండి

నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’లో కథానాయికగా మీనాక్షీ చౌదరి నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఫుడ్ మాఫియా నేపథ్యంలో నాని గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ చివర్లో లండన్‌లో ప్రారంభం కానుంద.
Comments
Loading comments...

