వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ.270 కోట్లకు పైగా పలికే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ మొత్తం ఖరారైతే ‘పుష్ప-2’, ‘RRR’ సినిమాల తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ రికార్డులను అధిగమించే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. దసరా తర్వాత దీనిపై స్పష్టత రానుంది.
Comments
Loading comments...

