వార్తలకు తిరిగి వెళ్లండి
జూనియర్ ఎన్టీఆర్ తన దివ్యాంగ అభిమానిని కలిసి మరిచిపోలేని జ్ఞాపకాన్ని అందించారు. అభిమానితో మాట్లాడి జాగ్రత్తలు చెప్పారు. అభిమాని ఎన్టీఆర్‌ను హగ్ చేసుకుని ముద్దు పెట్టగా ఆయన చిరునవ్వు నవ్వారు.
‘దేవర’ రీరిలీజ్ సమయంలో అభిమాని సైగలు చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ను కలిసే అవకాశం కల్పించారు.
Comments
Loading comments...

