Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న హీరో నాని

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 2:35 PM జాతీయంవినోదం
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న హీరో నాని - Udayam
సినీ హీరో నాని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ‘ది ప్యారడైజ్‌’ చిత్రబృందంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు నానిని ఆశీర్వదించి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. నానితో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.

Comments

G
Loading comments...