వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. థ్రిల్లర్, యాక్షన్,కథాంశాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈటీవీ విన్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సెప్టెంబర్ 30న, జీ5లో ‘పంతాడిక్కామ్’, ‘పూజా మేరీ జాన్’ అక్టోబర్ 1, 2 తేదీల్లో రానున్నాయి. జియో హాట్‌స్టార్‌లో ‘మెయిన్ లడేగా’ అక్టోబర్ 3న స్ట్రీమింగ్ కానున్నాయి.
Comments
Loading comments...

