Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నాయిబ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా రామారావు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:03 PM విజయనగరంGeneral
వైసీపీ నాయిబ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా రామారావు - Udayam
వైఎస్సార్‌సీపీ జిల్లా నాయిబ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా రామారావు నియమితులయ్యారు. ఈ నియామకానికి సహకరించిన పార్టీ అధినేత వైఎస్ జగన్, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాయిబ్రాహ్మణ సంఘం సంక్షేమం కోసం కృషి చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి శ్రమిస్తానని రామారావు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...