Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ వర్ధంతి వేడుకలు

Follow Udayam on Google
santhoshmarri Sep 02, 2026 1:52 PM జగిత్యాలGeneral
వైఎస్సార్ వర్ధంతి వేడుకలు - Udayam
కోరుట్లలోని జువ్వాడి భవన్‌లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. వైఎస్సార్‌తో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో వైఎస్సార్ నిలిచిపోయారని కొనియాడారు.

Comments

G
Loading comments...