వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కాంగ్రెస్ కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు దేవులపల్లి విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు.
Comments
Loading comments...

