Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ఆర్ సేవలు కొనియాడిన మాజీ ఎంపీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 12:11 PM విజయనగరంGeneral
వైఎస్ఆర్ సేవలు కొనియాడిన మాజీ ఎంపీ - Udayam
ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో YSR వర్ధంతిని YCP శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా YSR విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ MP చంద్రశేఖర్‌ పాల్గొని YSR ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతులకు ఉచిత విద్యుత్‌ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు.

Comments

G
Loading comments...