వార్తలకు తిరిగి వెళ్లండి

సాధారణ పరీక్షల కోసం మాచర్లలోని ఆసుపత్రికి వెళ్లిన రెంటచింతల వాసి బండారు అజయ్ భార్యకు అత్యవసరమని చెప్పి ఈ నెల 4న సిజేరియన్ చేశారు.
మగశిశువు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపినప్పటికీ, 6వ తేదీన బాబు ఆకస్మికంగా మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

