Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యం కోసం వెళ్తే ఇంట్లో చోరీ

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 7:33 PM పల్నాడు General
వైద్యం కోసం వెళ్తే ఇంట్లో చోరీ - Udayam
మాచర్ల 7వ వార్డుకు చెందిన దేవులపల్లి నారాయణ చికిత్స కోసం ఈ నెల 16న గుంటూరు వెళ్లగా, ఆయన ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో నారాయణకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో 16 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Comments

G
Loading comments...