Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య విద్యకు ఎంపికైన రాయికల్ విద్యార్థి

Follow Udayam on Google
Devender Bale Sep 05, 2026 12:11 AM జగిత్యాలGeneral
వైద్య విద్యకు ఎంపికైన రాయికల్ విద్యార్థి - Udayam
రాయికల్ పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన సాంబారు శ్రీనివాస్–పద్మ దంపతుల కుమారుడు సాంబారు మణికంఠ నీట్‌–2026లో 458 మార్కులు సాధించి కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ సీటు సాధించాడు. పదో తరగతి వరకు ప్రగతి పాఠశాలలో, ఇంటర్‌ విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. ఈ సందర్భంగా పట్టణ నాయకులు, పద్మశాలి సేవా సంఘం నాయకులు మణికంఠను అభినందించి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...