వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జన్నారం ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది సూచించారు. ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ ఆదేశాల మేరకు గురువారం జన్నారం మండలంలోని పోన్కల్ రామాలయం వాడలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రజలకు, మహిళలకు సీజనల్ వ్యాధుల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పోతు విజయ ఉన్నారు
Comments
Loading comments...

