వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వైద్య అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై సమీక్షించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.
వైద్య రంగంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

