Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య అధికారులతో సమీక్ష సమావేశం

Follow Udayam on Google
babu varun Sep 08, 2026 6:16 PM రాజన్న సిరిసిల్లGeneral
వైద్య అధికారులతో సమీక్ష సమావేశం - Udayam
ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు. ఆశా నోడల్ పర్సన్స్‌తో నిర్వహించిన సమీక్షలో మాతృ, శిశు మరణాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణులను తొలిదశలోనే గుర్తించి వైద్య పరీక్షలు చేయించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు.

Comments

G
Loading comments...