Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌పై షమీ సరదా వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Sep 11, 2026 3:54 PM జాతీయంక్రీడలు
వైభవ్‌పై షమీ సరదా వ్యాఖ్యలు - Udayam
దులీప్ ట్రోఫీ ఫైనల్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తనను తరచూ ఆటపట్టిస్తాడని మహ్మద్ షమీ చెప్పారు. యువ ఆటగాళ్లను ఎక్కువగా కోచ్ చేయాల్సిన అవసరం లేదని, కీలక సమయంలో వ్యూహాత్మక సూచనలు ఇస్తే సరిపోతుందన్నారు. షమీ 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైభవ్ ప్రత్యేక జెర్సీ అందించాడు. ఫైనల్లో షమీ రెండు వికెట్లు తీయగా, వైభవ్ 44, 8 పరుగులు చేశాడు.

Comments

G
Loading comments...