Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేఎల్ రాహుల్‌పై ట్రెంట్ బౌల్ట్ ప్రశంసలు

Follow Udayam on Google
Sai Sep 11, 2026 5:04 PM జాతీయంక్రీడలు
కేఎల్ రాహుల్‌పై ట్రెంట్ బౌల్ట్ ప్రశంసలు - Udayam
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ భారత్‌కు కీలక బ్యాటర్ అని మాజీ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నారు. రాహుల్ బ్యాటింగ్ శైలికి తాను అభిమానినని, యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇద్దరూ క్లాస్ బ్యాటర్లని పేర్కొన్నారు. అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్‌లో చలి, పచ్చిక పిచ్‌లు బ్యాటర్లకు సవాలుగా మారొచ్చని బౌల్ట్ అంచనా వేశారు. తమ ప్రస్తుత బౌలింగ్ దళం సమతూకంగా ఉందన్నారు.

Comments

G
Loading comments...