Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌ కెప్టెన్సీ పై ప్రశంసలు

Follow Udayam on Google
Sai Sep 11, 2026 12:28 PM జాతీయంక్రీడలు
వైభవ్‌ కెప్టెన్సీ పై ప్రశంసలు - Udayam
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ సూర్యవంశీ డీఆర్ఎస్ నిర్ణయాల్లో చురుకుగా వ్యవహరించాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయంతో బయటకు వెళ్లినప్పుడు సమీక్షలు తీసుకోవడంలో వైభవ్ కీలకంగా వ్యవహరించాడు. వైభవ్‌లో సహజ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఇషాన్ కిషన్ ప్రశంసించాడు. భవిష్యత్‌లో కెప్టెన్ అయ్యే అవకాశముందని సరదాగా వ్యాఖ్యానించాడు. టీమ్‌లో అందరినీ చూసుకునే మంచి మనసున్న ఆటగాడని కొనియాడాడు.

Comments

G
Loading comments...