Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీడీసీఏలో భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

Follow Udayam on Google
Sai Sep 11, 2026 4:59 PM జాతీయంక్రీడలు
డీడీసీఏలో భారీగా పెరిగిన ప్రైజ్ మనీ - Udayam
2025-26 సీజన్‌కు డీడీసీఏ ప్రైజ్ మనీని అన్ని విభాగాల్లో 10% పెంచింది. దీంతో మొత్తం బహుమతి నగదు రూ.1.43 కోట్లకు చేరింది. మహిళల టీ20 లీగ్‌లోనూ అన్ని క్లబ్‌లకు ప్రైజ్ మనీ ప్రవేశపెట్టింది. మహిళల టీ20 లీగ్‌లో 10 గ్రూపుల్లో విజేతకు రూ.2 లక్షలు, రన్నరప్‌కు రూ.1.75 లక్షలు ఇవ్వనున్నారు. ఢిల్లీలో మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యమని డీడీసీఏ తెలిపింది.

Comments

G
Loading comments...