వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 13న జరిగే మాంచెస్టర్ డర్బీకి ముందు హ్యారీ మగ్వైర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2019లో సిటీపై విజయం ప్రత్యేకమని, ప్రత్యర్థిపై ఓటమి ఎప్పటికీ బాధిస్తుందని చెప్పాడు.
సిటీ ఆధిపత్యం ఉన్నా.. యునైటెడ్‌లో బలమైన జట్టు ఉందని, ఎవరితోనైనా పోటీపడగలమని ధీమా వ్యక్తం చేశాడు. 2024లో అమాద్ చివరి నిమిషంలో గోల్ చేయడం మరిచిపోలేని అనుభవమన్నారు.
Comments
Loading comments...

