Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా గేమ్స్‌కు నితేశ్ సివాచ్

Follow Udayam on Google
Sai Sep 11, 2026 12:05 PM జాతీయంక్రీడలు
ఆసియా గేమ్స్‌కు నితేశ్ సివాచ్ - Udayam
: 23 ఏళ్ల రెజ్లర్ నితేశ్ సివాచ్ తొలిసారి ఆసియా గేమ్స్‌లో పాల్గొననున్నాడు. తండ్రి ప్రోత్సాహంతో 2012లో రెజ్లింగ్‌లోకి వచ్చిన అతడు.. మోకాలి శస్త్రచికిత్సతో రెండేళ్లు క్రీడకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి రెజ్లింగ్ ప్రారంభించి 2025 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2026లో రజతం సాధించాడు. ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచి దేశ జెండా ఎగరేయడమే తన లక్ష్యమని నితేశ్ చెప్పాడు.

Comments

G
Loading comments...