వార్తలకు తిరిగి వెళ్లండి

20 ఏళ్ల రెజ్లర్ అమన్ బరోనియా ఆసియా గేమ్స్‌లో భారత గ్రెకో-రోమన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. వరుసగా మూడు శస్త్రచికిత్సలు చేయించుకున్నా పట్టుదలతో కోలుకుని ఈ స్థాయికి చేరుకున్నాడు.
తండ్రి కూడా రెజ్లరేనని, ఆయన కలను నెరవేర్చడమే తన లక్ష్యమని అమన్ చెప్పాడు. ఆసియా గేమ్స్‌లో స్వర్ణం, ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లో బంగారం సాధించాలనుకుంటున్నాడు.
Comments
Loading comments...

