వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల టీ20 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ లేదా శ్రీలంక ఎవరొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని దీప్తి శర్మ తెలిపారు. బంగ్లాదేశ్‌పై 40 పరుగుల విజయంతో భారత్ ఆరోసారి ఫైనల్‌కు చేరింది.
సెమీఫైనల్లో దీప్తి 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించింది. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయమని, జట్టుగా ప్రతి మ్యాచ్‌లో మెరుగ్గా రాణించడమే లక్ష్యమని చెప్పింది.
Comments
Loading comments...

