వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసూతి విరామం తర్వాత తిరిగొచ్చే మహిళా క్రీడాకారులకు అవకాశాల కోసం మార్గదర్శకాలు రూపొందించాలని డబ్ల్యూఎఫ్‌ఐని ఢిల్లీ హైకోర్టు సూచించింది. అథ్లెట్, దేశ ప్రయోజనాల మధ్య సమతుల్యత అవసరమని తెలిపింది.
2026 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేశ్ ఫొగాట్ అనుమతి కోరగా, ఆమె పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.
Comments
Loading comments...

