Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవంగా గురుపౌర్ణమి, కోటి భగవద్గీత పారాయణం.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 29, 2026 8:21 PM మేడ్చల్ మల్కాజిగిరి General
వైభవంగా గురుపౌర్ణమి, కోటి భగవద్గీత పారాయణం. - Udayam
అల్వాల్: గురుపౌర్ణమి సందర్భంగా అల్వాల్ సూర్యనగర్‌లోని శ్రీ గీతా సత్సంగ్ భవన్‌లో సామూహిక కోటి భగవద్గీత సంపూర్ణ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రముఖ స్వాములు పారాయణం, గురుపూజ, తీర్థప్రసాదం, తదీయారాధన నిర్వహించారు. అనంతరం రాష్ట్ర వైష్ణవ సంఘ అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ స్వాములను సన్మానించగా, ఉప్పల రాంబాబు దంపతులు గురుపూజ నిర్వహించారు.

Comments

G
Loading comments...