వార్తలకు తిరిగి వెళ్లండి

చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషులు, మహిళల జట్లు రెండో రౌండ్‌లోనూ విజయాలు సాధించాయి. ఓపెన్ విభాగంలో ఇండోనేసియాపై 2.5-1.5తో, మహిళల విభాగంలో ఫిన్లాండ్‌పై 3.5-0.5తో భారత్ గెలిచింది. నిహాల్ సరీన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మహిళల్లో సవితశ్రీ, వంతిక అగర్వాల్, దివ్య దేశ్‌ముఖ్ గెలిచారు. వైశాలి డ్రా చేసుకుంది. పురుషుల్లో గుకేశ్ డ్రా చేయగా.. విదిత్ గుజరాతి, ప్రజ్ఞానంద కూడా పాయింట్లు పంచుకున్నారు.
Comments
Loading comments...

