Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వార్టర్స్‌ బెర్త్‌పై భారత్‌ కన్ను

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 10:06 AM జాతీయంక్రీడలు
క్వార్టర్స్‌ బెర్త్‌పై భారత్‌ కన్ను - Udayam
డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్‌ రౌండ్‌-2లో భారత్‌, దక్షిణ కొరియా మధ్య రెండు రోజుల పోరు శుక్రవారం ప్రారంభం కానుంది. క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగుతోంది. తొలి సింగిల్స్‌లో దక్షిణేశ్వర్‌ సురేశ్‌.. కొరియా నెం.1 ఆటగాడు సూన్‌వూ వోన్‌తో తలపడనున్నాడు. సింగిల్స్‌లో సురేశ్‌తో పాటు సుమిత్‌ నాగల్‌ ఆడనుండగా.. డబుల్స్‌లో శ్రీరామ్‌ బాలాజీ, నికీ పూనాచ జోడీ బరిలోకి దిగనుంది.

Comments

G
Loading comments...