వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్‌పై రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 160 పరుగుల లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో ఛేదించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. సంజు శాంసన్ 57, అభిషేక్ శర్మ 39 పరుగులతో రాణించారు.
తొలుత అఫ్గాన్ 159/8 చేసింది. నితీశ్ రెడ్డి 3 వికెట్లు తీశాడు. ఇషాన్ కిషన్ 38 నాటౌట్‌గా నిలిచాడు.
Comments
Loading comments...

