Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్ బాల్‌పై వైభవ్ సోర్యవంశీ ఫోకస్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 08, 2026 11:14 AM జాతీయంక్రీడలు
రెడ్ బాల్‌పై వైభవ్ సోర్యవంశీ ఫోకస్ - Udayam
15 ఏళ్ల వైభవ్ సోర్యవంశీ రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారించాడు. 8 రంజీ మ్యాచ్‌ల్లో 207 పరుగులే చేసిన అతడు.. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్ డిప్యూటీగా ఎంపికయ్యాడు. టెస్టుల్లో రాణించేందుకు షాట్ల ఎంపిక, సహనం, ఏకాగ్రతపై ప్రత్యేకంగా సాధన చేస్తున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ నాగ్‌పూర్ క్యాంప్‌లో రెడ్ బాల్ క్రికెట్‌పై శిక్షణ పొందుతున్నాడు.

Comments

G
Loading comments...