Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక ముందు 217 పరుగుల లక్ష్యం

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 12:05 PM జాతీయంక్రీడలు
శ్రీలంక ముందు 217 పరుగుల లక్ష్యం - Udayam
ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌ ఫైనల్లో భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 216 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. స్మృతి మంధాన 79, షఫాలీ వర్మ 48 పరుగులతో రాణించారు. రిచా ఘోష్‌ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో మిథాలీ అయోధ్య 25 పరుగులు సమర్పించుకుంది. సుగంధిక కుమారి, కవిష దిల్హారి, చాముడి ప్రబోద తలో వికెట్‌ తీశారు.

Comments

G
Loading comments...