Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒలింపిక్‌ పతక విజేతపై సాక్షి విజయం

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 12:03 PM జాతీయంక్రీడలు
ఒలింపిక్‌ పతక విజేతపై సాక్షి విజయం - Udayam
ఆసియా క్రీడల మహిళల 51 కేజీల బాక్సింగ్‌లో భారత్‌కు చెందిన సాక్షి చౌదరి ప్రీ-క్వార్టర్స్‌కు చేరింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒలింపిక్‌ పతక విజేత ఐరా విలెగాస్‌ను 5-0తో ఓడించింది. మూడు రౌండ్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇటీవల కామన్వెల్త్‌ గేమ్స్‌, వరల్డ్‌ బాక్సింగ్‌ కప్‌లో స్వర్ణాలు సాధించిన సాక్షి.. తదుపరి రౌండ్‌లో కజకిస్థాన్‌కు చెందిన అలువా బాల్కిబెకోవాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ గురువారం జరగనుంది.

Comments

G
Loading comments...