Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌తో భారత్ టీ20.. 5 ఓవర్ల మ్యాచ్‌

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:30 PM జాతీయంక్రీడలు
జపాన్‌తో భారత్ టీ20.. 5 ఓవర్ల మ్యాచ్‌ - Udayam
ఆసియా క్రీడల ఆతిథ్య దేశం జపాన్‌తో భారత జట్టు మంగళవారం సానోలోని స్టేడియంలో తొలిసారిగా టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేయనుంది.

Comments

G
Loading comments...