Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027లో ఆటగాడిగా ధోనీ.. సీఎస్కే ప్రకటన

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:34 PM జాతీయంక్రీడలు
ఐపీఎల్ 2027లో ఆటగాడిగా ధోనీ.. సీఎస్కే ప్రకటన - Udayam
మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2027లో ఆటగాడిగా బరిలోకి దిగుతారని సీఎస్కే మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఎండీ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. ధోనీ కోచ్‌ లేదా మెంటార్‌గా వ్యవహరిస్తారన్న వార్తలకు తెరపడింది. జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా నియమించడంలో ధోనీ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...