వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ క్రికెట్‌లో 11 వేల పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఆమె ఈ మైలురాయికి 13 పరుగుల దూరంలో ఉండగా.. తొలి 10 బంతుల్లోనే దాన్ని అధిగమించింది.
2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మంధాన.. 9 టెస్టుల్లో 788, 120 వన్డేల్లో 5,411, 179 టీ20ల్లో 4,867 పరుగులు చేసింది. ఫైనల్లో 79 పరుగులతోనూ రాణించింది.
Comments
Loading comments...

