Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ బృందానికి కి భారత క్రీడా ప్రాధికార సంస్థ సాయం

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 12:32 PM జాతీయంక్రీడలు
భారత్‌ బృందానికి కి భారత క్రీడా ప్రాధికార సంస్థ సాయం - Udayam
జపాన్‌లో ఆసియా క్రీడలకు చేరుకున్న భారత క్రీడాకారులకు ఎదురైన రవాణా, వసతి సమస్యల పరిష్కారానికి భారత క్రీడా ప్రాధికార సంస్థ. ప్రత్యేక సహాయక బృందాన్ని ఏర్పాటు చేసింది. విమానాశ్రయంలో స్వాగతం, ప్రయాణ మార్గదర్శకాలు, వైద్య సహాయం అందిస్తోంది. షూటర్ల కోసం ప్రత్యేక రవాణా, వైద్య బృందాలకు వాహనాలు ఏర్పాటు చేసింది.

Comments

G
Loading comments...