వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 11 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. ఏషియన్ గేమ్స్‌లో శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్లో ఈ ఘనత సాధించారు.
టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 860కి పైగా పరుగులు చేసిన ప్లేయర్‌గానూ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించారు.
Comments
Loading comments...

